రైతు రాజ్యం…
హైదరాబాద్,నేటిధాత్రి: నమ్మకమన్న పదం ఎంత బలమైందో, కేసిఆర్ పాలన అంత స్వర్ణయుగమైందని చెప్పడానికి ఎలాంటి సందేహంలేదు. తెలంగాణ ఏర్పాటుతోనే పీడిత ప్రజల కష్టాలు,కన్నీళ్లు తీరుతాయని నమ్మి, బలమైన ఆకాంక్షతో, బరువైన ఆశయంతో, పట్టుదలను సమాజానికి నింపి, ముందుండి నడిచి, సాధ్యమా అన్న పదాన్ని నిఘంటువులో లేకుండా చేసేలా తెలంగాణ సాధించిన ధీరుడు కేసిఆర్ చేతిలో పాలనతో తెలంగాణ మాగాణం బంగారమైపోయింది. పసిడి సిరులు పండేందుకు ఎదరు చూస్తోంది. నీటి జాడలు లేక, నెర్రలు బారి, కడుపులోనుంచి తన్నుకొచ్చే…