బార్డర్ సెగ్మెంట్లో.. కౌన్‌బనేగా ఎంపీ?
– జహీరాబాద్‌లో బీజేపీ బలాబలాలు ఎంత? – బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ – కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ – బీఆర్ఎస్ నుంచి నాన్‌లోకల్ గాలి అనిల్ కుమార్ – బీఆర్ఎస్లో ఉన్నప్పుడే బీబీ పాటిల్‌పై ప్రజాగ్రహం – కమలం గూటికి చేరగానే ప్రజలు మళ్లీ కనికరిస్తారా? – సురేశ్‌షెట్కార్ సీనియారిటీ పనిచేస్తుందా? – ‘హస్తం’ పార్టీ నూతనోత్సాహం మేలు చేస్తుందా? – ‘హస్తం’ హవాలో బీఆర్ఎస్ ‘గాలి’…