# మాజీ ఎంపీ మాలోత్ కవిత
ములుగు జిల్లా నేటిధాత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో
రెండవసారి యంపిగా పోటీచేస్తున్నా మాజీ ఎంపీ మాలో కవిత
రెండోసారి కూడా పార్లమెంటు పంపించి తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతుగా మన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సహాయ సహకార నిధులను కూడా తెచ్చుకొని ఎన్నో పనులు చేయించుకుందాం మాజీ ఎంపీ మాలతి కవితను అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పార్లమెంటుకు పంపిద్దాం మన ఇంటి ఆడబిడ్డగా పార్లమెంటుకు పంపిద్దాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాయ మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఈగ ఊరుకునేది లేదు ప్రశ్నించే గొంతుకగా మేం బయలుదేరు తున్నాం నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి చూపెట్టు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగా లు ఇస్తానని చెప్పావు ఏమాయని రెండు లక్షల ఉద్యోగా సీఎం రేవతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులు దాటింది మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తానని చెప్పావు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తానని 10 గ్రాముల బంగారం ఇస్తానని చెప్పావు ఏ మాయ రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని ప్రజలకు అర్థం అయిపోయింది ఇంక నుడి నెరవేర్చలేని హామీలు చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించకండి దుర్గం రాజ్ కుమార్ ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌వీ నాయకులు