
రిజిస్ట్రేషన్ శాఖలో భారీ ప్రక్షాళన.
ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నవారికి తప్పదని తేలిన స్థాన చలనం? దశాబ్దాల కాలానికి పైగా లేని ట్రాన్స్ఫర్లు? ముందే చెప్పిన నేటిధాత్రి! నేటిధాత్రి వరుస కథనాలుతో కదలిక! ప్రభుత్వం ఆలోచన ముందే పసిగట్టిన ఉద్యోగులు? యూనియన్ కార్యకలాపాలకు కొత్త కమిటీ ఏర్పాటు? రాయభారాలకు తెర తీత? కదల్చకుండా వుండాలంటే ఎంత కావాలి! ఉద్యోగుల ఓపెన్ ఆఫర్లు?మంత్రుల స్థాయిలో బేరసారాలు? కోట్లలో జరుగుతున్నట్లు సమాచారం? రంగారెడ్డి, మేడ్చల్ హట్ కేకులు? నగర శివారు ప్రాంతాలను వదిలేందుకు…