
తూర్పులో వి(పక్ష)ష బీజం?
సీఎం నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి… తూర్పులో కారుకు ఎదురులేకుండా చేసిన కేసిఆర్… అది గమనించలేక రాజకీయం చేస్తున్న గులాబీ నేతలు… విపక్ష నేతల చేరిక ఘట్టం ఒక వ్యూహం…. ప్రతిపక్షాల నిర్వీర్యం ఏనాడో పరిసమాప్తం… మళ్ళీ విపక్షపు విషభీజాలు నాటుతున్నదెవరు? కేసిఆర్ పన్నిన పద్మవ్యూహం చెడగొడుతున్న వాళ్లెవరు? తూర్పులో కలకలం రేపుతున్నదెవరు? విపక్షానికి ఓటు లేని చోట స్వపక్షంలో చిచ్చుకు కారకులెవరు? తూర్పు మీద కన్నుతో మేఘాలు కమ్ముతున్నదెవరు? తూర్పు లో ఏం జరుగుతుందో…