NETIDHATHRI

ఎల్లలు దాటిన ప్రేమ

అబ్బాయిదేమో ఇండియా, చైనాకు చెందిన అమ్మాయి కలుసుకున్నది కెనడా కలిపినది సాఫ్ట్ వేర్ రంగం భారతీయ సంప్రదాయబద్ధంగా వారిద్దరూ ఒకటయ్యారు వరంగల్ తూర్పు డిసెంబర్17 ప్రేమకు ఎల్లలు అనేవి ఉండవని మరోసారి నిరూపితమైంది.ఇండియాకు చెందిన అబ్బాయి, చైనా నుంచి వెళ్లిన అమ్మాయి ఇద్దరు కెనడాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా ఒకేచోట పని చేస్తున్న పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటవ్వాలన్న నిర్ణయానికొచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇండియా బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఆదిరాజు…

Read More

బిఆర్ఎస్ రాష్ట్ర నేత మేడారపు సుధాకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్ 

పాలకుర్తి నేటిధాత్రి  న్యూఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఢిల్లీలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాకతీయ యూనివర్సిటీ జేఏసీ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ సీఎం కేసీఆర్ గారిని కలిసి కెసిఆర్ కిట్ పై తాను చేసిన ‘ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ…

Read More

ఢీ అంటే ఢీ

  దేశంలో బిజేపి కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ. దేశమంతా ఇక బిఆర్ఎస్ మానియా. రైతు నేతలే ఊతం… రైతులే కదిలితే బిఆర్ఎస్ ప్రభంజనం. వేగంగా అడుగులు ఒక దఫా జాతీయ కార్యవర్గం ప్రకటన రైతు నాయకులదే కీలక బాధ్యత. తెలంగాణ సాగు విధానాల ప్రచారం అన్ని రాష్ట్రాలలో మొదలు. కేసిఆర్ కు ఛాలెంజ్ లు ఎప్పుడూ కొత్తే! తొలి సారి సిద్ధిపేట నుంచి పోటీ ఒక సాహసమే! మలి దశలో…

Read More

దక్షిణాది నేత…మార్చనున్న భారత తలరాత!

  `కేసిఅర్‌ దేశాన్నేలే భవిత విధాత.   `రాజశ్యామల యాగంతో డిల్లీలో పాగా. `తొలుత రైతు నేత ఎంపిక. `దేశానికి సరికొత్త బాట. `పట్టదలలో విక్రమార్కుని మించిన శక్తి కేసిఆర్‌. `పట్టిన పట్టును సాకారం చేసేదాకా వదలని పవర్‌ కేసిఆర్‌. `తెలంగాణ తెచ్చేదాకా పోరు ఆపలేదు. `తెలంగాణ సస్యశ్యామలం చేసే దాకా అలుపులేదు. `తెలంగాణ మోడల్‌ సరికొత్త ఆదర్శం. `దేశమంతా అమలు చేయడమే కేసిఆర్‌ లక్ష్యం. `ఇక మొదలైంది రాజకీయ రణం. `దేశ దశ-దిశ మార్చే దాకా ఆగని…

Read More

టిఆర్‌ఎస్‌ తో తెలంగాణ ప్రగతి… బిఆర్‌ఎస్‌ తో దేశమంతా ఇదే పురోగతి.

  ఆరోగ్య తెలంగాణ: తెలంగాణలో వైద్య విప్లవం…పల్లె పల్లెకు ఆరోగ్యం… బస్తీ దవఖాలతో పేదలకు మరింత అందుబాటులో వైద్యం…ప్రతి జిల్లాకు వైద్య కళాశాలల విస్తరణం… దళితబంధు:    దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక. కాళేశ్వరం: సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు- వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు. మిషన్‌ భగీరథ: మిషన్‌ భగీరథ తో సురక్షితమైన మంచినీటి సరఫరా- ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక. మిషన్‌ కాకతీయ: చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు-…

Read More

ఆశ్రమ నిర్మాణానికి ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం వారి నగదు సహాయం.

చందుర్తి, నేటిధాత్రి: యువచైతన్య దీపం ఫౌండేషన్ వారు చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగంగా వారు నిర్మాణం చేపడుతున్న ఆశ్రమానికి ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజలపక్షం స్పందించి వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ కొరకు భోగ వేణుగోపాల్, గడ్డం శ్రీనివాస్, అలువాల విష్ణు దాతల సహాయంతో 3000 రూపాయలు అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వనపర్తి సతీష్, బోరుగాయ తిరుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు

Read More

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వనపర్తి లో 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి:-(నేటి ధాత్రి) వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో ఈ నెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘనాథం ,ఈ.వో.ఏస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 31 న శనివారం కదంబ నివేదన నుండి 12 వ తేది వరకు గోదా అమ్మవారి నిరాటోత్సవములు,‌ 8 న ఆదివారం పోత్తి పాశురం, శ్రీ స్వామి వారికి మంగళహారతులతో 11న కూడారై ఉత్సవము,108 గంగాళములతో స్వామి వారికి పాయసం నివేదన 2న…

Read More

అవార్డు గ్రహీతలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన

వనపర్తి:-(నేటి ధాత్రి) రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఉత్తమ సేవలకు గాను బంగారు పథకాలు సేవ పథకాలు సాధించిన జిల్లా కలెక్టర్,జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ.సీ.ఈ.వోలకు, ఐ.డి.ఓ.సీ సమావేశం మందిరంలో అవార్డ్ గ్రహితలకు ఆహ్వాన పత్రికలు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఖాజాకుత్పుద్దీన్ అందజేసారు.

Read More

సుసంపన్నం…సుభిక్షం…కేసిఆర్‌ తోనే సాధ్యం.

`సమస్యలు తెలిసినప్పుడే పరిష్కారం. `సామాన్యులకు అండగా వుండడమే నాయకత్వం. `పేదల జీవితాలలో వెలుగులు నింపడమే పరమార్ధం. `ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే సేవాభావం. `దేశమే వసుదైక కుటుంబం.  `ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. `ఆర్థిక అసమానతలు తగ్గాలి. `సమసమాజ స్థాపన జరగాలి. `సంతులిత ప్రగతి కావాలి .`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి నెరవేరాలి. `ఇన్నేళ్లు నిరాదరణకు గురైన సమాజంలో చైతన్యం తీసుకురావాలని. `ముఖ్యంగా స్వార్థ రాజకీయాలను తరిమికొట్టాలి. `కేసిఆర్‌ నాయకత్వంలో దేశం పురోగమించాలి. హైదరాబాద్‌,నేటిధాత్రి:  సుసంపన్నమైన భారతావణి…

Read More

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2022

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం జరిగింది 2022 సంవత్సరంకు చేసిన సేవలు గాను సూపర్ బెస్ట్ ఎనర్జిటిక్ గవర్నర్గా అభినందించారు

Read More

రైతు రాజ్య నిర్మాణమే బిఆర్‌ఎస్‌ నినాదం

` రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్‌ విధానం. ` రైతు ప్రగతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. `రైతు రాజు కావడమే బిఆర్‌ఎస్‌ సంకేతం. ` రైతు కోసమే బిఆర్‌ఎస్‌… రైతు నాయకుడే కేసిఆర్‌. `దేశమంతా సస్యశ్యామలం కావాలి. ` రైతు ఇంట సుఖ శాంతులు నిండాలి. `సముద్రం పాలౌతున్న నీరు పొలాలకు మళ్లించాలి. `దేశమంతా బంగారు పంటలు పండాలి. `ఆహార భద్రతకు లోటు లేకుండా సుభిక్షం కావాలి. `ఆకలి రాజ్యం తీరాలి. `ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. `దేశమంతా రైతుకు ఉచిత…

Read More

సోషల్ మీడియా ద్వారా గ్రామ ఉపసర్పంచ్ ఆవేదన

రామడుగు నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ఉపసర్పంచ్ ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు చేశాడు. గ్రామ సర్పంచ్ భర్త ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరియు వార్డ్ నెంబర్ భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని తెలియపరిచాడు. ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీలో పలు ఆరోపణలు ఉన్నవని వార్డు మెంబర్లకు బదులు వారి భర్తలు సంతకాలు చేశారని, సర్పంచ్ సంతకం ఫోర్జరీ జరిగినదని,బిల్లులో బారి అవినీతి జరిగినది కాబట్టి…

Read More

నా భూమి నాకు ఇప్పించండి

దేశరాజుపల్లి గ్రామ రైతు ఆవేదన రామడుగు నేటిథాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్ముల బీరయ్య అలియాస్ గడియారాల బీరయ్య మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబరు: 462లో మొత్తం పదిహేను ఎకరాల పది గంటల భూమి ఉండాలి. కానీ నేడు అట్టి సర్వే నెంబరులో పదిహేడు ఎకరాల పైచిలుకుగా నమోదయింది. గ్రామ సర్పంచిపై అభియోగం చేసిన ఒగ్గరి లింగయ్యకు, మాకు, గ్రామ సర్పంచ్ లకు అట్టి…

Read More

పోలీస్ స్టేషన్లో టిప్పర్ లోని ఇసుక మాయం

అధిక లోడు తో వెళ్తున్న ఇసుక టిప్పర్ ను పట్టుకున్న మైనింగ్ అధికారులు. పట్టుకున్న ఇసుక టిప్పర్ కు పొలీస్ స్టేషన్ కు తరలింపు.  మైనింగ్ అధికారులు పట్టుకున్న టిప్పర్ లో ఇసుక మాయం చేసిన ఘనులు.  పొలీస్ స్టేషన్లో పెట్టిన టిప్పర్ లో నుండి ఇసుక ఎలా మాయం అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి..?  తంగళ్ళపల్లి నేటిధాత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మానేరు వాగు నుండి అక్రమంగా అధిక లోడుతో వెళుతున్న ఇసుక టిప్పరు…

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైసలు ఇస్తేనే ఇంటి పర్మిషన్.. !?

తంగళ్ళపల్లి: నేటిధాత్రి   రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో పెచ్చు మీరుతున్న కొందరు అధికారుల ఆగడాలు.  తనకు తెలియకుండా ఇంటి పర్మిషన్ లు ఇవ్వకూడదని కింది స్థాయి సిబ్బందికి అనాధికార ఆదేశాలు..?  రాజకీయ నాయకుల అండదండలతో ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్న వైనం.    ప్రజాప్రతినిధులతో కలిసి జోరుగా మందు విందు పార్టీలు.   ఇంటి పర్మిషన్ కొరకు ఏడాది నుండి తిరిగిన దొరకని పర్మిషన్.    చేతులు తడిపితే గాని… పని కానీ పరిస్థితి. …

Read More

నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష… నేడు స్వదేశ స్వావలంబన

మంత్రి హరీశ్ రావు ట్వీట్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ గా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రజల ఆశీస్సులతో సిఎం గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్రప్రభుత్వం..కేంద్ర మంత్రులు..నీతి ఆయోగ్ లు…

Read More

రెడ్డి పేట గ్రామంలో పాఠశాల భవనానికి భూమి పూజ.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా… అత్యాధునికమైన హంగులతో నిర్మాణం. భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. పాఠశాల నిర్మాణ దాత, అక్షర ప్రధాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. కామారెడ్డి జిల్లాలో మరో అద్భుతమైన మరో పాఠశాల నిర్మాణం కానున్నది. అక్షర ప్రధాతగా కీర్తి గడించిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం జరుగుతోంది. గురువారం కామారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతల మీదగా రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట…

Read More

తెలంగాణ ప్రగతి…వేనోళ్ల పొగిడె జగతి.

` ఎనిమిదేళ్లలో ఎన్నో అద్భుతాలు. ` అటు సంక్షేమం…ఇటు అభివృద్ధి మంత్రం. `కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కలగన్నామా! ` తెలంగాణలో ప్రాజెక్టులు ఊహించామా! `భవిష్యత్తులో చెరువుల్లో అన్ని కాలాల్లో నీళ్లుంటాయనుకున్నామా! ` రైతుబంధు అమలు ఊహలకే అందనిది… `24 గంటల ఉచిత విద్యుత్‌ సాగుకు అందడం వరం కాదా! ` తెలంగాణ తెచ్చుకున్నది నాయకుల రాజకీయం కోసం కాదు… ` తెలంగాణ తలరాత మార్చేందుకు… `అద్భుత ప్రగతి ఆవిష్కరించుకునేందుకు… `అది కేసిఆర్‌ తోనే సాధ్యం… కళ్లముందు…

Read More

అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర

ఇరుముడి కార్యక్రమానికి హాజరు ఖమ్మం, డిసెంబర్, 8: రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం శ్రీనివాస నగర్ లోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎంపీ హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన రవిచంద్రకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దివ్య మణికంఠ అయ్యప్ప భక్త బృందం సభ్యుల ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యారు. అయ్యప్ప…

Read More

పాలకుర్తి,దేవరుప్పుల,కొడకండ్ల మండలాల ప్రజలకు పోలీసువారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక- పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్

 పాలకుర్తి నేటిధాత్రి   వరంగల్ పోలీస్ కమీషనర్ ఎ.వి రంగనాథ్ ఐ.పి.ఎస్’ గారి ఉత్తర్వులు మేరకు పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలు పండగలకు, వివాహలకు మరియు జన్మదిన వేడుకల సందర్భంగా ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా ఇటువంటి అనుమతులు లేకుండా వివిధ సందర్భాలలో మరియు వివాహ వేడుకల్లో డి జే వాహనాలు వాడటం, టపాసులు పేల్చడం చట్టరీత్యా నేరం పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్ ఈసందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే మ్యూజిక్ వాహనాలను ఎవరైనా…

Read More
error: Content is protected !!