
ఠాకూర్ పోయి ధాక్రే వచ్చే!
`ధాక్రే ఎటువైపు? ` సీనియర్ల వైపా…రేవంత్ వైపా! `ఠాకూర్ ను పంపించడంలో సీనియర్లు సఫలమా! ` వచ్చేది రేవంత్ కు గడ్డుకాలమా! `సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా? `సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్ తో పొత్తు సాధ్యమామేనా? ` రేవంత్ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా! `సీనియర్ల అడుగులు పిడుగులేనా? `ఇక రేవంత్ కు చుక్కలేనా? ` బిఆర్‌ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అంటే రేవంత్ కు పొగేనా! ` సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా! ` రేవంత్ ను…