
కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి
మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలి మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు పాలకుర్తి నేటిధాత్రి కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలని మేరు సంఘం పాలకుర్తి మండల అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్ సృష్టి కర్త విలియమ్ ఎలియాస్…