
దేవాదుల ప్రాజెక్టు నీళ్ల ద్వారా చెరువులు కుంటలు నింపాలి
రఘునాథపల్లి సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు రఘునాథపల్లి తాసిల్దార్ కు వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి:- మండలంలోని చెరువులను కుంటలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని నింపి రైతుల పంటలకు నీరు అందించాలని సిపిఎం రఘునాథపల్లి మండల కార్యదర్శి గంగాపురం మహేదర్ జిల్లా కమిటి సభ్యులు పొదల నాగరాజు డిమాండ్ చేశారు. బుదవారం రోజున సిపిఎం రఘునాథపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో…