NETIDHATHRI

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలోని రౌడీషీటర్లకు అనుమాస్పద వ్యక్తులకు ఎస్సై పరమేశ్వర్ బుధవారం పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వారిని ఉద్దేశించి మండలంలోని గ్రామాల్లో మంచి వాతావరణం కోసం పోలీసులకు సహకరిం చాలి. రౌడీయిజం చేసిన, ప్రజలను, మహిళలను ఇబ్బంది పెట్టిన, వ్యాపార స్తులకు ఇబ్బంది పెట్టిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని, గొడవలకు అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రౌడీషీటర్లు అసాంఘికగా కార్యకలాపాలకు…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందుకున్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేందర్ రావుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి పూలకుండిని అందజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు రాజేందర్ రావుకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

క్రైస్తవ సోదర సోదరీమణు లకు క్రిస్మస్ శుభాకాంక్షలు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని సీఐఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రార్ధన మందిరానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొని కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవా లని క్రీస్తు బోధనలు ఆచరణీ యమని, కరుణ, ప్రేమ, సహనం, దయ, త్యాగం, ఇవన్నీ…

Read More

ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాజ్పేయి ఫోటో…

Read More

ఫ్లాట్ కొనిస్తానని నమ్మించి మోసం చేసి వ్యక్తి అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఫ్లాట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తి అల్లూరి కుమార్ తండ్రి సమ్మయ్య నివాసం చెల్పూర్ ప్రస్తుత నివాసం చంద్రాపూర్ కాలనీ అరుణోదయ హాస్పిటల్ ఎల్ బి నగర్ హైదరాబాద్ అను అతడు అయిత లీల వైఫ్ ఆఫ్ కుమారస్వామి నివాసం కొత్త వాడ వరంగల్ అను వారి వద్ద 25 లక్షలు తీసుకొని ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేసినాడు అని ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు…

Read More

చర్ల.ఈనెల 28న హైదరాబాద్ లో జరిగే న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయండి.

భద్రాచలం నేటిదాత్రి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభను ఈనెల 28న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు దీనికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కార్మికులు కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. ప్రపంచంలో ప్రజలంతా ఎర్రజెండా వైపే చూస్తున్నారని అందులో భాగంగానే ఎర్రజెండాలన్నీ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ క్రమంలోనే భారత దేశంలోని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ…

Read More

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం,సామాజిక న్యాయం కోసం మనస్మృతి పతుల దగ్దం

భద్రాచలం నేటి ధాత్రి స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు స్వయం గౌరవ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మనుస్మృతి దహన్ దిన్ సందర్భంగా మనుస్మృతి పతుల దగ్దం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అలవాల రాజా పెరియార్ అధ్యక్షత వహించటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ హేతువాది, సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ భాను ప్రసాద్, అంబేద్కర్ రిస్ట్ ఈటె రాజేశ్వరరావు, సిపిఎం పార్టీ…

Read More

పరకాల పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు

పరకాల నేటిధాత్రి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల మున్సిపల్ పరిధిలో వెల్లంపల్లి రోడ్డులోగల నజరేతు ప్రార్ధన మందిరంలో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని క్రీస్తుబోధనలు ఆచరణీయమని,కరుణ,ప్రేమ,సహనం,దయ,త్యాగం,ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి మహోన్నతమైన సందేశాలుఅందించారు.అలాగే యేసుక్రీస్తు రాకడలో ఆయనతో నడిచే విధంగా ఉండాలని మానవాళిని సత్యం మార్గం జీవం అనే మార్గ నిర్దేశం చేశారని…

Read More

10వ తరగతి మెమో మిస్సింగ్

పరకాల నేటిధాత్రి 18 డిసెంబర్ రోజున హన్మకొండ జిల్లా నడికూడా మండలం వరికోల్ గ్రామంనుండి బస్సులో పరకాల పట్టణానికి వస్తున్న సమయంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శాంతికుమార్ తండ్రి ఆనందం వివరాలతో కూడిన 10వతరగతి మెమో పోవడం జరిగింది.ఎవరికైనా దొరికినచో 9966331710 గల నెంబర్ కు సమాచారం ఇవ్వగలరు.సమాచారం అందించినవారికి తోచినంత పారితోషకం ఇవ్వబడును

Read More

అయ్యప్పస్వామి మండల పూజకు రావుల చంద్రశేఖరరెడ్డి ఆర్థిక సహాయం

నందిమల్ల అశోక్ గురుస్వామి వనపర్తి నెటిధాత్రి ప్రతి సంవత్సరం మహా మండల పూజ 26న ఘనంగా ధర్మశాస్తా అయ్యప్ప స్వామీ దేవాలయంలో జరుగుతుంది.ఇట్టి మహా మండల పూజకు మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి ప్రతి సంవత్సరంలాగే 1లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందించార ని .రేపు జరిగే మండల పూజ కార్యక్రమములో స్వయంగా రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొని పూజలు నిర్వహిస్తారని గురుస్వామి నంది మల్ల అశోక్ తెలిపారు మహా మండల పూజలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్…

Read More

విద్యావ్యవస్థలో చీడపురుగు ఏకశిలా విద్యాసంస్థలు?

*హన్మకొండ జిల్లాలో ఏకశీల కళాశాల యాజమాన్యం వేధింపులు..* *ఓ వైపు ఫీజులు మరో వైపు ర్యాంక్ లు రావాలంటూ హుకుం జారీ..* *శ్రీదేవి అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య..* *తల్లిదండ్రులకు,స్థానిక పోలీసులకు తెలియకుండానే మార్చరీకి తరలించిన యాజమాన్యం…* *ఏకశిలా యాజమాన్యం పై దుమ్మెత్తిపోస్తున్న తల్లిదండ్రులు..* *హనుమకొండ , “నేటిధాత్రి”* హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది  హనుమకొండ లోని డబ్బాలు సమీపంలో గర్ల్స్ ఏకశిలా హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది….

Read More

5, 8 మస్ట్​గా పాస్​ కావాల్సిందే!

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసింది. అంటే 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్​ కావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థలకు రెండు నెలల వ్యవధిలోగా మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఎగ్జామ్స్​లో పాస్​ అయితే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యాహక్కు చట్టం- 2019 సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే…

Read More

న్యాక్.B.+.+. గ్రేడ్ సాధించినమహిళా డిగ్రీ కళాశాల

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో B.+.+. గ్రేడుసాధించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే గ్రేడ్ సాధించినందుకు గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ రెహనా ఇప్పత్ తెలియజేస్తూ 9 10వ తేదీల్లో న్యా క్ నిపుణుల బృందం సందర్శించి విద్య ప్రమాణాలను పరిశీలించిందని ఈ సందర్భంగా తెలియజేశారు డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం సంస్థ కార్యదర్శి కే…

Read More

బౌన్సర్లు కాదు గూండాలు.

`ఒళ్లు పెంచుకుంటే చాలు బౌన్సర్లైపోతారా? `సెలబ్రిటీల పక్కన నిలబడితే బలుపు చూపాలా? `బౌన్సర్లకు లైసెన్స్‌లు ఎలా ఇస్తారు? `ఏజెన్సీల ఏర్పాటుకు అనుమతులెలా ఇస్తున్నారు! `బౌన్సర్ల యూనియన్లు ఎలా ఏర్పడుతున్నాయి?. `సెలబ్రిటీలకు బౌన్సర్లు ఎందుకు అవసరమౌతున్నారు? `ప్రతి సందర్భంలోనూ బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. `బౌన్సర్లను పెట్టుకొని సెలబ్రిటీలౌతున్నారా? `సెలబ్రిటీలు అనిపించుకోవడానికి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారా? `బౌన్సర్ల మీద వున్న రౌడీ షీట్లు తెలుసుకుంటున్నారా? `రౌడీ షీటర్లే బౌన్సర్ల అవతారమెత్తుతున్నారా? `బౌన్సర్లకు డ్రెస్‌ కోడ్‌ ఎవరు డిజైన్‌ చేశారు….

Read More

ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గల ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పెద్దపల్లి ఉప్పలయ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం సర్వ మతాలకు నిలయమని, మతాల భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవడం మన ఆనవాయితని పేర్కొన్నారు. దసరా, దీపావళి, రంజాన్ క్రిస్మస్ ఇలా ప్రతి పండుగను పాఠశాలలో సాంప్రదాయ పద్ధతిలో…

Read More

కామన్ దగ్గర రోడ్ల పై ఉన్న కూరగాయల వ్యాపారులను తరలించాలి జె సీ ఆదేశాలు

వనపర్తి నెటిధాత్రి : వనపర్తి పట్టణంలో 15 వ వార్డ్ కమాన్ సెంటర్ పాత గోపన్ గౌడ్ షాప్ ఏరియా లో రోడ్డ పై కూరగాయల వ్యాపారం చేయడంతో ప్రజలకు బాటసారు ల కు వాహనాలు నడి పే వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు కలెక్టర్ కు తెలిపారని మున్సిపల్ కౌన్సులర్ బండారు కృష్ణ తెలిపారు నిరుపయోగంగా ఉన్న కూరగాయల మార్కెట్. చాపల మార్కెట్ ను మారేమ్మ కుంట చౌరస్తాను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్…

Read More

కారుణ్య జ్యోతి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు.

#కేక్ కట్ చేసిన ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని కారుణ్య జ్యోతి పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ ఉషారాణి కేక్ కట్ చేసి సందేశం, ప్రార్థన చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మరియాదాసు, వైస్ ప్రిన్సిపాల్ కందుల కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు బొద్దుల సాంబమూర్తి, రాజేందర్, అజయ్, రాజా సాహెబ్, లక్ష్మణ్,…

Read More

లిటిల్ ఫ్లవర్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది ప్రిన్సిపల్ కరుణాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కులమత బేధాలు లేకుండా ఇతరులకు సహాయం చేసే విధంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Read More

రాంపురం లో దొంగల బీభత్సం

మరిపెడ నేటిధాత్రి . మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం రాత్రి తాళాలు వేసి ఉన్న రెండు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు, ఇంట్లో వారు తీర్థయాత్రలకు వెళ్లిన సమయం చూసుకొని రాత్రి వేళలో రెండు ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు, ఇరగని ఉపేందర్, ఇంటిలో ఈ చోరీలో తులంనర బంగారం, పదివేల రూపాయలు నగదు, సుదగాని బాలాజీ ఇంటిలో అర తులం బంగారం పట్టీలు పోయినట్టు బాధితులు తెలిపారు, స్థానికులు పోలీసులకు…

Read More

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్ల / నేటి ధాత్రి. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల…

Read More
error: Content is protected !!