NETIDHATHRI

పలు కార్యక్రమాలుకు హాజరై బాధిత కుటుంబాలను

భద్రాచలం నేటి ధాత్రి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య *లక్ష్మీనగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కట్టుకూరు సుబ్బారావు దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పెద్దనల్లబెల్లి గ్రామానికి చెందిన బోడబట్ల జగదీష్ సంవత్సరికం కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమాచినేని వినిల్, టీపీసీసీ మీడియా & కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్ కనుబుద్ది…

Read More

ఘనంగా కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్థంతి వేడుకలు

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి కామ్రేడ్ వినోద్ మిశ్రా 26వ వర్థంతి సభ ను భూపాలపల్లి రూరల్ మండలం గుడాడుపల్లి గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ వినోద్ మేస్త్రి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్. హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినొద్ మిశ్రా…

Read More

అసంపూర్తిగా ఉన్న ఆలయం పై రాజకీయమా ?

ఆలయ నిర్మాణం పూర్తి చేసి టీటీడీ లేదా ఎండోమెంట్ వారికి ఆలయం మేమే అప్పగించడానికి మేము సిద్ధం… ఇది ఒక్క వ్యక్తి యొక్క ఆస్తి కాదు,ప్రజల ఆస్తి.. మేము భక్తునిగా భగవంతుడి సేవకులం మాత్రమే. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మంజూరు నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్త,చైర్మన్ గండ్ర వెంకట రమణా రెడ్డి…

Read More

హాకీ టీంకు శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్మన్

పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కప్ టోర్నమెంటు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ కు బయలుదేరుతున్న పరకాల ధ్యాన్ చందు హాకీ క్లబ్ కు చెందిన ఏడుగురు జాతీయ హాకీ క్రీడాకారులు జిల్లా అధ్యక్షులు హాకీ అసోసియేషన్ హనుమకొండ సోదా రామకృష్ణని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.వారిని అభినందిస్తూ ఎల్లవేళలా క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని క్రీడల్లో ప్రతిభ కనబరిచి హనుమకొండ జిల్లాకు సీఎం కప్పు…

Read More

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ శాఖ..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి.. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో, స్థానిక ఎస్సై రాజేందర్ సూచనలు పాటిస్తూ కరక గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోతే లిఫ్ట్ వద్ద హెడ్ కానిస్టేబుల్ రవి, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో , సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలు మోసపూరిత ఫోన్ కాళ్లకు నమ్మి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు,…

Read More

జగన్నాటకం”లో.. “మహేంద్రుడి” మాయాజాలం

“మహేంద్రుడి” మెడకి చుట్టుకొనున్న “సివిల్ సప్లై” “ట్రాన్స్పోర్ట్ ఫ్రాడింగ్”!   “చెక్కు రిలీజ్” అయ్యిందో మహేంద్రుడి కి ఇక చుక్కలే!   మంత్రి ఉత్తమ్ ఆగ్రహానిక లోను కాక తప్పదు.   ఉద్యోగం ఊడకా తప్పదు!   “సివిల్ సప్లై” లో అవినీతి తీమంగళం “మహేంద్రుడు”!   ట్రాన్స్పోర్టేషన్ పేరుతో కోట్లకు కోట్లు ప్రభుత్వ సొమ్ము సిండికేట్ గా దోచేస్తున్నారు?   అవినీతికి పాల్పడుతున్న బినామీలు ఇక జైలుకే?   ప్రభుత్వ సొమ్ము పప్పు ఫలహారంగా పంచుతున్న…

Read More

మీరు పిచ్చుకలు కాదు…

కార్మికుల కష్టం దోచుకునే రాబందులు! గతంలో ‘‘చిరంజీవి’’ చేసిన వ్యాఖ్యలు ‘‘మళ్లీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ గా వైరల్‌’’ అభిమానుల ప్రాణాలు పోతుంటే కలెక్షన్ల కోసం ఆరాటపడే రాక్షసులు. మానవత్వం లేని సినీ కళంకితులు. కళామతల్లి పేరు చెప్పి కాసుల కక్కుర్తి కోసం పొర్లాడే శునకాలు. మీరు కోట్లు తీసుకుంటూ, కార్మికులకు దినసరి కూలీ ఎగ్గొట్టే పాపాత్ములు. కార్మికుల బలహీనతలు సొమ్ము చేసుకొనే దుర్మార్గులు. రాజకీయ నాయకులకు పని పాట లేదా? సినిమాలు తీయమని ఎవడు కోరుతున్నాడు….

Read More

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల, నేటిధాత్రి : చిట్యాల మండలం, అందుకుతండా గ్రామ వాస్తవ్యులు సీనియర్ బిఆర్ఏస్ నాయకులు భూక్యా మోహన్ కుమార్తె కర్ణ వేదన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అనంతరం చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని బేతేస్త ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట ,చిట్యాల మండల పార్టి అధ్యక్షులు అల్లం రవీందర్ మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ పిఎసిఎస్…

Read More

కోటగుళ్ళు దేవాలయానికి బియ్యం వితరణ

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు దేవాలయానికి గణపురం మండల కేంద్రానికి చెందిన రౌతు సంజీవని, నాగరాజు దంపతులు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయానికి బియ్యం అందజేసిన సంజీవని నాగరాజు దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Read More

గాంధీనగర్ గ్రామంలోని సి ఎస్ ఐ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలోని సి ఎస్ ఐ పాఠశాలలో మెర్రి క్రిస్మస్ వేడుకలు జరిగినవి. ఇట్టి వేడుకలలో ముఖ్య అతిధిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులు క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు…

Read More

టచ్ హస్పటల్ నిర్వాహకుల బాగోతం

మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బులు డిమాండ్ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాల,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ధనదాహం కారణంగా బాధిత కుటుంబం మృతదేహం కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది.తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడనే బాధలో ఆ కుటుంబాన్ని టచ్ హాస్పిటల్ నిర్వాహకులు మరింత ఇబ్బందులకు గురి చేశారు.బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం… కాగజ్‌నగర్‌కు చెందిన కొంగ శ్రీనివాస్ (50)కు మంగళవారం రాత్రి…

Read More

ఏసుక్రీస్తు అనుగ్రహం అందరిపై ఉండాలి

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్. భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసు క్రీస్తు అను గ్రహం అందరిపై ఉండాలి. మానవవాళికి ప్రేమ,శాంతి మార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉంటుందని సతీష్ గౌడ్ అన్నారు. క్రైస్తవ మత…

Read More

బెల్టు దందాను ప్రోత్సహిస్తున్న వైన్ షాపు లైసెన్స్ రద్దు చేయాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ నేటి ధాత్రి మొగుళ్ళపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్న వైన్ షాపుల లైసెన్సును రద్దు చేయాలంటూ. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. మొగులపల్లిలో రెండు మద్యం షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి మద్యం అమ్మకాల ముసుగులో బెల్టు దందాలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని . మొగుళ్లపల్లిలోని…

Read More

మానవత్వం చాటుకున్న గౌట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్

అమృత వర్షిని వృద్ధాశ్రమంలో చికెన్ భోజనం పెట్టించిన డాక్టర్స్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి అమృతవర్శిని వృద్ధాశ్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఒకరోజు చికెన్ భోజనం పెట్టించిన 100 పడకల ఆసుపత్రి డాక్టర్స్ ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ జెస్సి బ్యూల మేడమ్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ జ్యోతి ,జన్ను కుమార్ ,,గణేష్, రణధీర్, ఆకాష్, శ్యామల, సంధ్య, ప్రమీల,స్వర్ణలత, సంజీవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Read More

వెంకటపురంలో ఘనంగా వాజ్పాయ్ జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండల అధ్యక్షులు ముష్కేదేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని వెంకటాపురం గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.అనంతరం వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 8వ బూతు అధ్యక్షుడు ముష్కే భగత్,బిజెపి సీనియర్ నాయకులు ముష్కేసంతోష్,మునిగాల సంతోష్ రావు,పోల్నేని లింగారావు,పొనగంటి నర్సింగ్ రావు,మంగళపల్లి బాబు, గుజ్జుల సతీష్,మండల పవన్ కుమార్,ముష్కే రాకేష్,భోగి వంశీ,బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More

అటల్ బిహారీ వాచ్ పాయి శత జయంతి ఉత్సవాలు జమ్మికుంట లో ఘనంగా జరిపారు

అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్ పాయి జీడి మల్లేష్ జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జమ్మికుంట :నేటి ధాత్రి అటల్ బిహారీ వాజ్పేయి అజాతశత్రువు అని జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు మల్లేష్ అన్నారు. అటల్ బిహారీ శతజయంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు మల్లేష్, స్థానిక బిజెపి నాయకులతో కలిసి గాంధీ చౌరస్తాలో వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జమ్మికుంట ప్రభుత్వ దవఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది….

Read More

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటిధాత్రి 25: రామంతపూర్ లోని ఏవిఈ మరియా పాఠశాల లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ, ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు….

Read More

అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం

జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని పెంచికలపేట అమరవీరుల స్థూపం వద్ద సిపియుఎస్ఐ పార్టీ 26వ వారోత్సవాలను భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్ అధ్యక్షతన. ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దైద వెంకన్న హాజరై మాట్లాడుతూ కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో కమ్మ్యూనిస్ట్ పార్టీ ఎందుకు విప్లవం విజయవంతం కావడం లేదు అని గ్రహించి చుండూరు, కారంచేడు,…

Read More

జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయ మండల మహోత్సవ కార్య క్రమంలో పాల్గొన్న ఓడితల ప్రణవ్

జమ్మికుంట :నేటిదాత్రి జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప దేవస్థానంలో ఈరోజు 26వ మండల మహోత్సవ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా గడపగడపకు అయ్యప్ప రథం గ్రామం మొత్తం అయ్యప్ప అనే నినాదంతో అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులు మరియు పుర ప్రముఖులు దేవాలయ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ప్రారంభించారు అలాగే హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి పాల్గొన్నారు ప్రారంభించిన టువంటి రథం అయ్యప్ప దేవాలయం…

Read More

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ పన్నాల

కాప్రా నేటిధాత్రి 25: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మల్లాపూర్ డివిజన్ పరిధి, సూర్యనగర్ కాలనీలోని బెహేర్షబా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సమస్త క్రైస్తవ సోదరులకు, సోదరిమనులకు, క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ రంగారావు, స్థానిక నాయకులు, పద్మరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు..

Read More
error: Content is protected !!