ఉమ్మడి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
వారం రోజులుగా సాగిన మినీ క్రిస్మస్ వేడుకలు నేటితో సమాప్తం. నక్షత్రాల తో ముస్తాబైన క్రైస్తవ ప్రార్థన మందిరాలు. చివరి రోజు ఘనంగా జీసస్ జన్మదిన వేడుకలు. కుల మతాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొన్న ప్రజలు ప్రముఖులు. మానవ జీవన శైలిలో జీసస్ సందేశం అమూల్యం. మహాదేవపూర్- నేటి ధాత్రి: నాలుగవ శతాబ్ది మధ్యకాలం క్రైస్తవులు డిసెంబరు 25 నాడు,యూదా గోత్రములో అబ్రహాము సంతానంలో,దావీదు కుటుంభం,ఒక కన్యక గర్భము,బెత్లెహేము అనే చిన్న ఊరిలో జన్మించిన యేసు క్రీస్తు…