వలసవాదుల ముందు చులకనౌతున్నాం!
`బిజేపిలో పెరుగుతున్న అంతర్గత పోరు…ఆధిపత్యాల తీరు `రాజకీయ పునరావాసం గందరగోళం! `పరాకాష్ఠకు చేరిన పంచాయతి? `వలసవాదుల ఆధిపత్యంపై అసలు నాయకుల విసుగు? `అవకాశాలు తన్నుకుపోతున్నారని ఆందోళన. `ఇంతకాలం పార్టీ చేసిన ఊడిగం ఉత్తదేనా? `కొత్తగా వచ్చిన వారి పెత్తనంలో పని చేయాలా? `వారి అనుచరులకున్న ప్రాధాన్యత మాకు లేదా? `ఎవరిబలమెంత? `నాయకులతో చేరిన కార్యకర్తలెంత మంది? ` బిజేపి మీద అభిమానం ఎంతమందికి వుంది? `పదవుల కోసం వచ్చిన వాళ్లే కాని, సిద్ధాంతాలు నచ్చి వచ్చిన వారెంత…