NETIDHATHRI

ఒడిషా రాష్ట్రం నైనీ ఏరియాలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరన 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఒడిషా రాష్ట్రంలోని, అంగుల్ జిల్లా, నైని ఏరియా సింగరేణి ఆఫీస్ నందు ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నైనీ ఏరియా పి…

Read More

సకల హంగులు….అధునాతన సౌకర్యాలతో

ప్రారంభానికి ముస్తాబైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ నూతన భవన సముదాయపు భవనం … జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  సకల సౌకర్యాలు.. విశాలమైన గదులు.. ఆధునిక హంగులు.. చుట్టూ అందమైన హరితవనం.. నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నుండి పాల్వంచ వెళ్ళు జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( ఇంటిగ్రేటెడ్‌ డిస్ర్టిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌)  సిద్ధం అయినట్లు చెప్పారు….

Read More

నిజంగా..బిజేపికి సినిమానే..నా?

`మంత్రి కేటిఆర్‌ అన్నట్లు జరనుందా? `సెస్‌ ఎన్నికలలో బిజేపి ఎందుకు ఓడిపోయింది. `రైతుల్లో బిజేపి స్థానం లేదన్నది స్పష్టమైందా? `బిజేపి అతి విశ్వాసం మొదటికే వస్తుందా? ` టిడిపితో కలిస్తే తప్ప బిజేపికి మనుగడ లేదా? `సామాన్యుల కష్టాలకు ధరల భారం కారణం కాదా? `బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకంగా అమలౌతున్న పథకం ఏమైనా వుందా? `తెలంగాణలో అమలౌతున్న పథకం ఒక్కటన్నా బిజేపి అందిస్తోందా? `సంక్షేమం విస్మరించిన బిజేపిని రాష్ట్రాలలో ప్రజలు నమ్ముతారా? `టిడిపితో జతకట్టి నిండా…

Read More

ఈ నెల 18న సీఎం కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. 

ఖమ్మం జిల్లా: ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సందర్శించారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో మంత్రి హరీశ్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.

Read More

*ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి*

*ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి* *రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి* *అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి* *టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు* ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి వల్ల వైద్యారోగ్య రంగంలో మనం దేశంలోనే మూడో స్థానానికి చేరుకున్నామని, మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు…

Read More

ముగ్గుల‌ పోటీలలో విజేతలకు బహుమతులు.

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున పోటీలు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలలో ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణ. సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత.  విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బొంతు రామ్మోహన్. ఉప్పల్, నేటిధాత్రి ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనదని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ల లో మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన రంగవళ్లులలో విజేతలైన వారికి బొంతు రామ్మోహన్ బహుమతులు…

Read More

తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు.  తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్…

Read More

రైతన్న నేస్తం కేసిఆర్‌

` రైతు సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. ` కేసిఆర్‌ నాయకత్వంలో దేశ ప్రగతి పరుగులు.  `బిఆర్‌ఎస్‌ తోనే దేశ మంతా కాంతులు… `తెలంగాణ రూపు రేఖలు మార్చారు. `ఎనమిదేళ్ల కింద తెలంగాణలో గోసలు. ` ఇప్పుడు తెలంగాణ బంగారు పంటలు. `ఒక నాడు ఎండిన బీడులు… `ఇప్పుడు పచ్చని పసిడి సిరుల పల్లెలు. `ఎటు చూలినా నీళ్లే….కను చూపు మేర పొలాలే… `పచ్చదనం పర్చుకొని పరవశిస్తున్న భూములు. `చెరువుల నిండుగా….మత్స్య సంపద పండగ….

Read More

కాలం కరిగిపోతోంది…కన్నీళ్లు ఇంకిపోతున్నాయి!

`తిరిగి, తిరిగి అలసిపోతున్నారు. `విసిగి వేసారిపోతున్నారు. `ఓపిక కూడగట్టుకొని ఇంకా తిరుగుతున్నారు. `ఇంత కాలం తిరిగి, ఇప్పుడు వదిలేయలేక దుఖిస్తున్నారు. `ఇప్పటికైనా కనికరించండి. ` కేటిఆర్‌ మాట ఇచ్చాడనే ఆశతో తిరుగుతున్నారు. `కడియం శ్రీహరి మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. `ఉద్యోగ సంఘాల నాయకుల తప్పకుండా తమకు కొలువులిప్పిస్తారని విశ్వాసంతో వున్నారు. `ప్రతిసారీ దేవి ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డి ల చొరవను పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటారు. `ఎన్నటికైనా వాళ్లు దారి చూపిస్తారని…

Read More

నేను మీ బిడ్డను..మీ సేవ కోసమే ఉన్నాను: గడల శ్రీనివాస్‌ రావు.

`డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా జాబ్‌ మేళా నిర్వహణ `సుమారు పది వేల మంది యువత హజరు. `ఏడు వేల మంది నిరుద్యోగులు ట్రస్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. `65 కంపనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి.  `అక్కడిక్కడే ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించారు. `ఆ వెంటనే నియామక పత్రాలు అందజేశారు. `ఒక్క రోజే కొన్ని వేల మందికి నియామకపత్రాలు అందజేయడం ఒక రికార్డు. `ఇది ఆరంభం మాత్రమే… నిరంతర ప్రక్రియ.. `ఈ రోజు హజరు కాలేని వారు ట్రస్టులో…

Read More

పని లేని, పసలేని, ప్రజల్లో లేని బిజేపి: ఎంపి వద్దిరాజు రవిచంద్ర.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో బిజేపిపై రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు.  `సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన ఘనత కేటిఆర్‌ ది. `ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు. `తెలంగాణ ఉద్యమ కాలంలోనే కేటిఆర్‌ సిరిసిల్లకు ప్రగతి బాటలు వేశారు. `తెలంగాణ వచ్చాక సిరిసిల్ల రూపురేఖలు మార్చారు… `ఇటీవల సిరిసిల్లలో జరిగిన సెస్‌ ఎన్నికలలో ఘోరంగా ఓడినంక కూడా బిజేపి కళ్లు తెరవలేదు. ` బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సాగునీటి ఒక్క ప్రాజెక్టైనా కట్టారా?  `తెలంగాణ లో…

Read More

పని, ప్రశస్తి వదిలేసి, కుల ప్రస్తావనెక్కడిది!

`సామాన్యులకు సేవ చేయమంటే కులమెందుకు ముందుకొస్తుంది? `ప్రమోషన్లలో అన్యాయం జరిగితే కొట్లాడండి? `పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి! `పని చేయమని ప్రజలు తిరుగుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది! ` అదే సామాజిక వర్గ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు? `మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు? `మీరే వాళ్లకు పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి? `పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా? `మంచి అధికారిగా గుర్తింపు…

Read More

సీజ్‌ చేసిన ఇసుకేమైంది?

` కంచె చేసు చేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా? `డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా! ` డాన్‌ శీను సాగిస్తున్న నిర్వాకం! ` చోద్యం చూస్తున్న అధికార గణం! ` పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం. ` కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందంటున్న శీను. ` హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా! ` అవసరం వున్న వాళ్లు బండ్లగూడకు…

Read More

ఠాకూర్‌ పోయి ధాక్రే వచ్చే!

`ధాక్రే ఎటువైపు? ` సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా! `ఠాకూర్‌ ను పంపించడంలో సీనియర్లు సఫలమా! ` వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా! `సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా? `సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా? ` రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా! `సీనియర్ల అడుగులు పిడుగులేనా? `ఇక రేవంత్‌ కు చుక్కలేనా? ` బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా! ` సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా! ` రేవంత్‌ ను…

Read More

సామాన్య ప్రజలంటే మరీ చులకన!

`అడిగితే నువ్వెవరు అంటుంది? `ప్రశ్నిస్తే గద్దిస్తుంది? `పలకరింపే కోపంగా వుంటుంది? `హై కోర్టు ఆర్డర్‌ కూడా లెక్క చేయనంటుంది? `కలెక్టర్‌ మాట వినేదేంది అంటుంది? `బాధితులను చూస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంది? `అక్రమార్కులకు అండగా వుంటుంది? `సామాన్యులను అసహ్యించుకుంటుంది? `తను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది? `నస్పూర్‌ తహసీల్దారు ఇష్టా రాజ్యం! `అక్రమార్కులకు అందలం…పని కోసం వచ్చే వారిపై తిట్ల దండకం! హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఆమె బాధ్యతగల్గిన ఉన్నత ఉద్యోగురాలు. నస్పూర్‌ మండల తహసీల్దారు జ్యోతి. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు….

Read More

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!

`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం! `దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం. `వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! `దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం. `నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం. `ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం. `దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం. `అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం. హైదరాబాద్‌,నేటిధాత్రి:  సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి….

Read More

చారిటబుల్ ట్రస్ట్.మేగా జాబ్ మేళా కరపత్రాలు విడుదల చేసిన డి.ఎస్.పి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి వెంకటేశ్వరబాబు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ మరియు డాక్టర్.జి.ఎస్ ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన(జనవరి 7న శనివారం) ఉచిత మేగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేసినారు.ఈ జాబ్ మేళాను నియోజవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు ఉపయోగించుకోవాలని డి.ఎస్.పి.కోరినారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు,ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ప్రభాకర్, ట్రస్ట్ సభ్యులు కంకణాల ఉజ్జివ్…

Read More

తెలంగాణ రాష్ట్రంలో 29 మంది IPSల బదిలీలు

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… హైదరాబాద్ నేటిధాత్రి 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం… స్వాతి లక్రాను టిఎస్ఎస్ పీఎస్ ఏడీజీగా నియామకం… ప్రస్తుత ఏసీబి డైరెక్టర్ గా ఉన్న శిఖా గొయల్ ను ఉమెన్ సేఫ్టీ ఏడీజీగా నియామకం… ఐజీ నాగిరెడ్డి ఫైర్ సేఫ్టీ డీజిగా నియామకం… విజయ్ కుమార్ గ్రే హౌండ్స్ ఏడీజీగా నియామకం… శివధర్ రెడ్డి ఏడీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా…

Read More

నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది

ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈనాటి సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మాట్లాడుతూ నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది. అనంతరము వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నతమైన సేవలు…

Read More

తాసిల్దార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రేషన్ డీలర్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లానేటి ధాత్రి  చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షులు బానోత్ బాలు ఆధ్వర్యంలో చుంచుపల్లి తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి బొకే అందజేసిన రేషన్ డీలర్స్ చుంచుపల్లి మండల అసోసియేషన్. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షుడు బానోతు బాలు చందు పూల్ సింగ్ బాలాజీ రాజ్ కుమార్ శివ వెంకన్న పండు నాని తదితర డీలర్స్ పాల్గొన్నారు

Read More