NETIDHATHRI

మహా కార్యాన్ని మలినం చేయం.

దళిత బంధు పనుల బాధ్యతల నుండి మమ్మల్ని తప్పించండి….. https://netidhatri.com/దళిత-బంధు-మేసిన-రాబందులె/ గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గ్రామ కార్యదర్శులు…….. కెసిఆర్ https://netidhatri.com/దళిత-బంధు-ట్రాక్టర్లు-ఆం/ ప్రభుత్వం మానస పుత్రికగా అభివర్ణించిన దళిత బంధు పథకం,దళిత జాతి ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, https://netidhatri.com/దళిత-బంధు-లో-దగా-దగా/ ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంద్ పథకానికి ఉన్నతాధికారుల https://netidhatri.com/దగా-చేసేది-మీరేనా-ఆత్మాభ/ నిర్లక్ష్యం,లంచగొండితనం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుకారి,లబ్ధిదారులు లాభంhttps://netidhatri.com/అత్యవసరంగా-మీటింగ్-అన్న/ పొందక పోగా,మధ్యలో బ్రోకర్లు,కొద్ది మంది ఉన్నతాధికారులు, వ్యాపారులు,కోట్ల…

Read More

అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

  `ఇంతకీ ఏం జరిగింది? `పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి? `మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం… `దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు! `పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు! `దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు! `పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే! `అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా? `అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం! హైదరాబాద్‌,నేటిధాత్రి: పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను…

Read More

దగా చేసేది మీరేనా…! ఆత్మాభిమానం మీకేనా!!

  `దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…? `దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా? `దళితులను మోసం చేయడం తప్పని తెలియదా? `దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా? `దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి? `కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి? `దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా? `సంతకాలకు లంచాలు తీసుకోలేదా? `ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా? `షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా? `లబ్ధి దారులను నిండా…

Read More

శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

  `ఎక్కడిక్కడ జనం చీవాట్లు!? `పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. `లంచాలు తింటున్నారని శాపనార్థాలు? ` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు… `జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు. `సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు? ` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? ` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? `మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? `జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? `ఏరి కోరి…

Read More

దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర! `పథకం అమలుకు అధికారుల పొగ? ` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు! `కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం… `ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర… `మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే… `వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే! `ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు. `కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు? `దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు? `పథకాన్ని నీరుగారుస్తున్నారు? `సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌… ` ప్రతి ఫైలుపై సంతకానికి…

Read More

దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!

`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం. `ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం. `దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే! `అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు? `దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు? `ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు? ` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు? `ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?…

Read More

దళిత బంధు మేసిన రాబందులెవరు?

`ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచిందెవరు? `ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశలు, ఆశయాలు వమ్ము చేసిందెవరు? `హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిరదెవరు? `దళిత బంధును పప్పు బెల్లాలు చేసుకొని పంచుకొని మింగిందెవరు? `ప్రతిపక్షాలకు మాటలకు కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులెవరు? `ప్రతిపక్షాల మాయలో పడి దళితబంధు లబ్ధి దారులను దోపిడీ చేసిందెవరు? `అమాయకపు దళితుల జీవితాలను ఆగం చేసిందెవరు? `ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందేమిటి?  `అధికారులు ఆచరించిందేమిటి? `ఎస్సీ కార్పొరేషన్‌ చేసిన ఘన కార్యమేమిటి? `లబ్ధి దారులను పక్కదారి పట్టించడంలో…

Read More

అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా?

చొప్పదండి / నేటి ధాత్రి కరీంనగర్ జిల్లాచొప్పదండి మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామ పెట్రోల్ బంక్ నుండి మొదలయ్యే రాష్ట్ర రహదారికి ఇరువైపుల ఉన్నటువంటి చెట్లను కర్ర వ్యాపారాలు యదేచ్చగా రాత్రికి రాత్రే ఎలాంటి అనుమతులు లేకుండా కోయడం జరిగింది. అసలు అధికారులు ఉన్నట్టా? ఉండి లేనట్టా? అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. ఇలా గతంలో కూడా జరిగినట్టు సమాచారం. ఇకపోతే ఫారెస్ట్ అధికారులు సరే సరే. అందాల్సిన అమ్యామ్యాలు అందితే చాలు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తునరన్నా…

Read More

పల్లె ప్రకృతి వనన్ని పట్టించుకొని ఆధికారులు

తాగుబోతులకు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం చూచి చూడకుండా వదిలిపెట్టిన పల్లె ప్రకృతి వనం బోయినిపల్లి:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నోవేల కోట్ల ఖర్చు చేసి, పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టిన సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం వలన పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫినిషింగ్ జాలి ఉండగా,గుర్తుతెలియని వ్యక్తులు ఫినిషింగ్ జాలిని విరగొట్టడమే కాక పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారి గేటు లేనందున…

Read More

నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి గారిని శుక్ర‌వారం పరామర్శించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మంత్రి.  నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్ష‌.    ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు.     అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించిన మంత్రి హరీశ్ రావు.     ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యం…

Read More

భూపాలపల్లి బాద్‌ షా గండ్ర

`బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రకే… `వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రదే… `గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం… `నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం. `రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం… `రెండు సార్లు ఎమ్మెల్యే… `ఒకసారి ఎమ్మెల్సీ.. `ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్‌ విప్‌… `ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం… `ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై… `సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం. `అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం. `నిరంతరం ప్రజల…

Read More

తెలంగాణకు చెదపురుగు షర్మిల!

-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు. -చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు. -తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు. -తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు. -షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు. -ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్‌… -ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల. -తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్‌. -అదే తెలంగాణను గంగి గోవును చేసింది…

Read More

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.

ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం… పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం జిల్లాలో 20 బృందాలతో కంటి పరీక్ష లు కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు. జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.కంటి వెలుగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న జిల్లా కలెక్టర్  యస్. క్రిష్ణ ఆదిత్య.  ములుగు జిల్లా నేటిధాత్రి   అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు. పెద్దల…

Read More

కమీషన్‌ అంటే ఆ కమీషనరే!?

` ఏ రోజు లెక్క ఆరోజే!! `ప్రతి రోజూ కిలాసలు నిండాల్సిందే! `లకారాలు లేనిదే ఇంటికి వెళ్లరంతే?  `ఉద్యోగులను ఎవరినీ నమ్మడు! `నలుగురు ప్రైవేటు వ్యక్తులతో వ్యవహారం నడిపిస్తాడు? `సికింద్రాబాద్‌ లో అవినీతి పరాకాష్ఠకు చేరుకొని తబాదలయ్యాడు! `ఓ మహిళా ఉద్యోగి పిర్యాధుతో ట్రాన్స్‌ ఫర్‌ తప్పలేదు. `దీపావళి పండగ సమయంలో ఉద్యోగులకు టార్గెట్‌? `ఆ టార్గెట్‌ ఫుల్‌ ఫిల్‌ చేయలేమని మహిళా ఉద్యోగి తిరుగుబాటు? `ఫైళ్లకొచ్చేవి ఇస్తూనే వున్నాం…ఇంకా కావాలంటే ఆస్థులు అమ్ముకోలేం…ఇదీ ఆ మహిళా…

Read More

అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్. చొప్పదండి/ నేటి ధాత్రి   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్       కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్…

Read More

గండిలచపేటలొ “ప్రజా గోస-బిజెపి భరోసా”

తంగళ్ళపల్లి : నేటి ధాత్రి   రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండిలఛ్చపేట గ్రామంలో “ప్రజా గోస-బిజెపి భరోసా ” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.   సురువు వెంకట్, శక్తి కేంద్రం ఇంచార్జీ “కర్రోళ్ల బాలకిషన్” ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు ” శీలం రాజు ” హాజరై మాట్లాడుతూ గ్రామంలో నిర్మించినటువంటి సిసి రోడ్లు, రైతు వేదికలు మరియు వైకుంఠ ధామాలు లాంటి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని ” కరొన ”…

Read More

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”

చీర్లవంచ ప్రమాద భాదితులను కలిసిన “తోట ఆగయ్య”  తంగళ్ళపల్లి : నేటి ధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందినవారు నిన్నటి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం లో స్టీరింగ్ విరిగిపోయి అదుపుతప్పి బోల్తాపడ్డ వాహనం లోని 13 మంది తివ్రంగ గాయపడ్డ బాధితులను “రాత్రి” ఏరియా హాస్పిటల్ లో పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు “తోట ఆగయ్య   ” డాక్టర్ ” సిబ్బంది తో మాట్లాడి తీవ్రంగా గాయపడ్డా వారికి…

Read More

నేతల అక్రమ దందాల కోసమేనా గన్‌మెన్లు నేతల ముసుగు వ్యాపారులు…అండగా గన్‌ మెన్లు?

  `ప్రభుత్వం బద్నాం తప్ప ప్రయోజనం లేదు. `కొందరు నాయకులు ప్రజల్లో వున్నది లేదు…ప్రజాసేవ చేస్తున్నది లేదు… `పార్టీ కోసం పని చేస్తున్నది అంతకన్నా లేదు… `పార్టీని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మాత్రం బాగానే చేసుకుంటున్నారు. `గన్‌ మెన్లతో ప్రజలను బాగానే బెదిరిస్తున్నారు. `బాధితులు దగ్గరకు రాకుండా గన్‌ మెన్ల సహకారంతో కాలం గడిపేస్తున్నారు. `వ్యాపారాల పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. `వీళ్ల వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడంలో ఆరితేరిపోయారు. `ప్రజల్లో…

Read More

నయా మాఫియా! రియల్‌ ఫైట్‌!!

  `రియల్‌ రంగంలో సరికొత్త దందా. `వెంచర్ల మీద దాడులు… `వెంచర్లే టార్గెట్‌… `ఆక్రమణలకు దిగుతున్న సరికొత్త రియల్‌ వ్యాపారం… `దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురిచేయడం… `భయపడతారో లేదో అని ట్రయల్‌ వేయడం… `ఏ మాత్రం వణికినా వెంచర్‌ ని అధీనంలోకి తీసుకోవడం… `కొన్న వారి గురించి అవసరం లేదు! `అమ్మిన వారిని భయపెట్టిస్తే చాలు… `వెంచర్‌ లాక్కునే ఎత్తుగడలు… `కొందామంటే భూములు లేవు… `అమ్ముదామంటే వెంచర్లు లేవు… `ఏర్పాటైన వెంచర్లలో పాగా వేస్తే చాలు… `బలం ప్రదర్శిస్తే…

Read More

ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున అనాధపిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేసిన 51 మంది గృహ నిర్మాణ శాఖ బాధితులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగించబడిన 51 మంది బాధితులు అనాధ పిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కేసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లు నిర్విరామ పోరాటం సాగించి, తెలంగాణ…

Read More