హసన్ పర్తి మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నేటిధాత్రి హసన్ పర్తి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాల వంగపహాడ్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మహిళలు అన్ని రంగాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారత సాధించారని తెలిపారు. ఒక మహిళా చదువుకోవడం వల్ల వారి కుటుంబం అన్ని రంగాల్లో ముందుంటుందని తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తూ గృహిణిగానే కాకుండా…