బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యులుగా” ఎంపీ వద్దిరాజు రవిచంద్ర” నియామకం

*”నేటిధాత్రి” న్యూఢిల్లీ*

*బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు.* 

*ఈ సంఘం చైర్మన్‌గా బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.* 

*ఎంపీ రవిచంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!