Congress Leader Attends Indiramma House Ceremony
ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఆంక్షరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
నినాదం న్యూస్ :
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి లో బోడపట్ల కృష్ణ ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సిద్దిపేట పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంక్ష రెడ్డి
మండల కేంద్రంలో బోడ పట్ల లావణ్య కృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకొని గృహప్రవేశం చేసుకున్నందున డిసిసి అధ్యక్షులు ఆంక్ష రెడ్డిని ఆహ్వానించారు ఆంక్షా రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలలో పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించుకొని దౌర్భాగ్యం ఉండే కానీ రేవంత్ రెడ్డి సారిద్యంలో ప్రతి గ్రామంలో 20 25 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఇల్లు నిర్మించుకొని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం పరుస్తున్నారు రేవంత్ రెడ్డికీ కృతజ్ఞతలు చేస్తున్నారు అని మాట్లాడారు ఇందిరమ్మ ఇల్లును రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో పూజలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి అయిలయ్య కుకునూరు పల్లి సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య మాజీ సర్పంచ్ బోడపట్ల ఐలo కుకునూరు పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కొంతం కరుణాకర్ కుకునూరు పల్లి 2 మాజీ ఎంపీటీసీ జెసిబి రవీందర్ ఇండ్ల కనకయ్య కోపరేట్ డైరెక్టర్ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
