గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని ప్రొబెల్ మోడల్ హైస్కూల్లో ఈరోజు ఫ్రీ కేజీ స్టూడెంట్స్ ఫ్యాన్సీ డ్రెస్ లో పాఠశాల ఆవరణలో ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉత్సాహంగా ఫ్యాన్సీ డ్రెస్సులు ధరించి ఆటలు పాటలు మరియు డ్యాన్సులతో అట్టహాసంగా నిర్వహించుకున్నా రూ
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్ కృష్ణ మాట్లాడుతూ పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవడం వల్ల వాళ్లు పండుగ వాతావరణం లో విహరించినట్లు అనుభూతి పొందారు అలాగే ఈరోజు పిల్లల్లో కొత్తదనం ఆనందం ఉట్టిపడ్డాయి
పిల్లల ఆనందానికి అవధులు లేవని పేరెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్కారం డైరెక్టర్స్ ఎల్ యాదగిరి పి శివశంకర్ టీచర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు