పుట్టినరోజు వేడుకలలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి :

ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ జన్మదిన వేడుకల సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలుగుదేశం నేత కొత్త గొల్ల శంకర్ సీపీఐ బీఎస్పీ కాంగ్రెస్ బీసీ సంగం నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!