
వనపర్తి నేటిధాత్రి ;
ఫ్రైడే డ్రై డే లో 32 వ వార్డు కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ పాల్గొన్నారు.
పాత అవుజులు గాని తాగినటువంటి కొబ్బరి బొండం లు కానీ నిల్వ ఉంచరాదు తగిన జాగ్రత్తలు పాటించి డెంగు మలేరియా బారిన ప్రజలు పడకుండా ఆరోగ్యంగా ఉండాలని . మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్ నాగన్న యాదవ్ కు సహకరించాలని ఆర్పీ లక్ష్మి ఆశా కార్యకర్త మాధవి నరసింహులు కోరారు