ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిసగోని సత్యం గౌడ్ ఆధ్వర్యంలో నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గుల్లకోట గ్రామ శాఖ అధ్యక్షులు బిసగోని సత్యం గౌడ్ అలాగే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయాల్లో పూజలు చేసి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి ఎల్లప్పుడూ ఆ దేవుని దీవెనలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేవుని మనసారా వేడుకొని తన పేరు మీద అర్చన చేయించి త నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలో ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీజ మల్లేశం మాజీ ఎంపీటీసీ ధ్యావమైపాల్ రెడ్డి యూత్ అధ్యక్షులు గోనే సురేష్ మండల నాయకులు పొన్నం లక్ష్మణ్ గోనె పరమేష్ గుండ మహేష్ గొల్లపల్లి తరుణ్ జిల్లెల్ల స్వామి షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిసగోని సత్యం గౌడ్
