
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొచ్చు చందర్ గత కొద్ది రోజుల కిందట టూ వీలర్ బైక్ పై వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురికావడం జరిగింది.యాక్సిడెంట్లో కాలికి గాయాలవ్వడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి బొచ్చు చందర్ ను పరామర్శించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ ఒంటేరు రామ్మూర్తి,పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఇనగాల రమేష్, ఉడుత సంపత్,కాంగ్రెస్ నాయకులు చిన్నాల గోనాథ్, పంచగిరి హరి ప్రసాద్, కొక్కిరాల తిరుపతిరావు, కొలుగూరి రాజేశ్వరరావు, బొచ్చు రవి బొచ్చు జితేందర్, మార్క రఘుపతి గౌడ్,బండి సదానందం,రెండో వార్డ్ కౌన్సిలర్ ఒంటేరు సారయ్య, మడికొండ సంపత్,బొచ్చు అనంత్,బొచ్చు శ్రీధర్,ఎకు రమేష్,ఎకు బొబ్బిలి,మచ్చ సుమన్,దిలీప్,మాచబోయిన రాజు,గొట్టే రమేష్,పసుల విజయ భద్రయ్య,లక్కం వసంత శంకర్,బొచ్చు జెమిని, పుట్టరాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.