తంగళ్ళపల్ల నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగే ఎల్లమ్మ సిదొ గాకార్యక్రమానికి హాజరు కావలసిందిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ నీ క్యాంపు కార్యాలయంలో కలిసిరావాలని ఆహ్వానించారు దీనికి స్పందించిన తప్పకుండా వస్తాను అని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వీరి వెంట గౌడ సంఘం నాయకుడు తదితరులు ఉన్నారు