తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో మండల ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకుల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన ప్రియతమ మంత్రి రామారావు నీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మన మండలానకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి పరచాలని అలాంటి మన మంత్రి మనకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి ప్రచార కార్యక్రమాల్లో మండల ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు మండల చైర్మన్లు వైస్ చైర్మన్లు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు