లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి..

ఎస్పీ శ్రీ కె నరసింహ ఆదేశాలు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

తెలంగాణ ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ తెలిపారు, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం తిరిగి పొందవచ్చు అని అన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!