Demand For New Transformer
యాదగిరిగుట్ట అంగడి దగ్గర నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి
యాదగిరిగుట్ట నేటి దాత్రి:
అంగడి బజార్, సుభాష్ నగర్ లలోకరెంటు కరెంటు కోతల నివారణకు అంగడి దగ్గర సుభాష్ నగర్ లో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. కరెంటు ఏఈ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
