Suravaram Jayanti Invitations Presented
రిటైర్డ్ పోలీస్ డిఐజి ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ ఎమ్మెల్యే రావులకు
సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి వేడుకల ఆహ్వానం అందజేసిన శంకర్ గౌడ్
వనపర్తి నేటీదాత్రి
సురవరం ప్రతాప్ రెడ్డి 130 వ జయంతి వేడుకలు ఈనెల 28 న జేరుగ నున్న సందర్భంగా రిటైర్డ్ పోలీస్ డిఐజి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ని ఆహ్వానిoచామని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు ఈసమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రచించిన మన కల నిజం పుస్తక ఆవిష్కరణ ఉంటుందని సహస్త్ర చంద్రోద్యం సందర్చించినా కవులకు సన్మానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు ,తెలంగాణ ఉద్యమ కారులు,ప్రముఖ విస్లేషకులు ప్రకాష్ పాల్గొంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు కవులు కళాకారులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కొరారు రిటర్డ్ డి ఐ జి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన వారి లో పవన్ గౌడ్ సాయి పృథివి ఉన్నారని శంకర్ గౌడ్ తెలిపారు.
