ప్రజలకు తోడు నీడగా మీ పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నేటిధాత్రి
మాది ప్రజా పాలన అని మాటిచ్చాం. ప్రజల కష్టాలు తీర్చేందుకు పనిచేస్తామని చెప్పినం. చెప్పినట్లుగానే బిడ్డా గీ బాధ ఉందని సహయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రతిరోజు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో అండగా ఉంటున్నా.

సీఎం రేవంతన్న మార్గదర్శకంలో అభివృద్ధికి నిధులు తెస్తూ, ప్రజల రోజువారీ కష్టాలను తీరుస్తున్నా. ఇక మీదట కూడా అండగా ఉంటానని మాటిస్తున్నా.
