https://youtu.be/byZbUR-M_fE?si=DCC Vice President Multani Visits Injured Youth Sunny
అలాగే సన్నీ ను పరమర్శించిన డీసీసీ ఉపాధ్యక్షులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల మాచునూర్ గ్రామ యువకుడు అలాగే సన్నీ, ఎస్ 3 ఆసుపత్రి జహీరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకొంటున్న సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి.ముల్తాని, తమ బృందాతో కాంగ్రెస్ నాయకులతో కలసి పరామర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ లతో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని సూచించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
