
రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటిధాత్రి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. అన్నారు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని టేకుమట్ల తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 40 శాతం మాత్రమే జరిగింది మిగతా రైతులకు రైతులకు రుణమాఫీ కాక పోవడం వల్ల అయినా రైతులు సంతోషం…