
పొలిటికల్ హోం గార్డు డ్యూటీకి రెడీనా!?
`కోమటి రెడ్డి దారికొచ్చారా! దారికి తెచ్చారా!! `కోమటి రెడ్డి మనసు మార్చుకున్నారా? ` గాంధీ భవన్ మెట్లెక్కనన్న వెంకట రెడ్డి వచ్చారు… ` రేవంత్ రెడ్డి ని కలిశారు? `పార్టీ బలోపేతంపై చర్చించారు? `మళ్ళీ ముసిముసి నవ్వులు కురిపించారు? ` ఇతర సీనియర్లు అవాక్కయ్యారు? ` వెంకట రెడ్డికి మద్దతుగా నిలిచిన వాళ్లు డైలమాలో పడ్డారు? ` కోమటి రెడ్డిపై అదును చూసి కొండా సురేఖ విరుచుకుపడ్డారు? `వెంకన్నను సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు? `వెంకట రెడ్డికి వ్యతిరేక…