బి ఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ని గెలిపించాలని రోడ్లు ఊడుస్తున్న వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చేతిలో పొరక పట్టుకొని రోడ్లను ఉడ్చి ఆకట్టుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *