
తాండా అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఉండాలి.
తాండా అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఉండాలి. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తా. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. (నేటి ధాత్రి) మహ్మద్ ఖాన్ పల్లి తాండా సమస్యలు తీరుస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని మహ్మద్ ఖాన్ పల్లి తాండా 16వ వార్డులో కొలువైన శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన ధ్వజస్థంభం ప్రతిష్టాపన మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య…