
వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు.
వేసవి ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు ఉపాధి కోసం తాటి ముంజల వ్యాపారం ప్రయోజనాలతో పాటు రుచిని ఆస్వాదించండి అంతర్గాం గీతా కార్మికులు మంచిర్యాల,నేటి ధాత్రి: కాలానుగుణంగా వేసవిలో దొరికే తాటి ముంజలను చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తారు.సోమవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి గౌడ సామాజిక వర్గానికి చెందిన కైలాసం,సది అనే ఇరువురు తాటి ముంజలు వ్యాపారం చేస్తూ జిల్లా కేంద్రంలో…