వనపర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణo
ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మర్పణం సందర్భంగా హోమాలు పరమేశ్వరి అమ్మవారికి అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించామని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ ఒక ప్రకటన తెలిపారు . నేతలు ఏపూరి శ్రీనివాసులు వై వెంకటేష్ లగిశెట్టి అశోక్ కె కె మూర్తి ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయి బాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పిన్న వసంత నరేందర్ పట్టణ ఆర్యవైశ్యు మాజి అధ్యక్షులు న్యాయవాది అయిత కృష్ణ మొహన్ నేతలు పూరి బాల్ రాజు కాంగ్రెస్ పార్టీ వీనియర్ నేత ఎస్ ఎల్ ఎల్ ఎన్ రమేష్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ భూపేష్ కుమార్ శెట్టి కొండ కిషోర్ మారం గోవింద్ గుప్తా కూన శ్రీకాంత్ భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థప్రాసదాలు అన్నప్రసాదం పంపిణీ చేశారు
