ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువ ద్వారా సాగు నీరు అందించాలి.

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్. చిట్యాల,నేటిధాత్రి : ఎస్సారెస్సి డిబిఎం 38కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మండల కేంద్రంలో సోమవారం రోజున మాట్లాడుతూ రాష్టంలో సాగు నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యిందని, భూగర్భజలాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం…

Read More

మిర్చి రైతును సర్కారు ఆదుకోవాలి

నడికూడ,నేటిధాత్రి: మండల పరిధిలోని గ్రామాల్లో మిర్చి పంట పరిశీలన ఆరుగాలం శ్రమించి లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చిని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలంగాణ రైతు రక్షణ సమితి(టీ ఆర్ ఆర్ ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు వాపోయారు.శనివారం ఆయన టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ తో కలిసి నడికూడ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మిర్చి పంటను పరిశీలించారు.రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను…

Read More

అమెరికా దుశ్యర్యలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థులపై అక్రమ వలసలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు చేస్తున్న దుశ్యర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నోరువిప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మేరు సంఘం భవన్లో సిపిఐ…

Read More

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్, నేటిధాత్రి: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న మహిళా పొదుపు సంఘాలకు శుక్రవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రూ.కోటి చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాన్ని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి తోడ్పాటును ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క మహిళ సంఘం సభ్యురాలు సమాజంతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. మండలంలోని…

Read More
error: Content is protected !!