
రానా నాయుడు సీజన్2 రివ్యూ ఎలా ఉందంటే
రానా నాయుడు సీజన్2 రివ్యూ ఎలా ఉందంటే… రెండేండ్ల క్రితం వచ్చి సంచలనం సృష్టించడంతో పాటు తీవ్ర విమర్శల పాలైన వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). తాజాగా ఈ సిరీస్ సీక్వెల్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati), రానా (Rana Daggubati), అర్జున్ రామ్‌పాల్ (Arjun Rampal) , సుర్వీన్ చావ్లా (Surveen Chawla), కృతి కర్భంద (Kriti Kharbanda), అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), సుశాంత్ సింగ్,…