మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన ఆర్.ఎం.పి వైద్య బృందం…

మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన ఆర్.ఎం.పి వైద్య బృందం

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ కేసముద్రం మండల శాఖ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సీనియర్ వైద్యులు ఉప్పల ఏకాంతం మేనత్త భద్రమ్మ దశదినకర్మలో కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న నాయకులు జిల్లా కమిటీ కార్యనిర్వహకఅధ్యక్షులు మహమ్మద్ నజీర్ అహ్మద్ మండల కమిటీ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ మండల కమిటీ బాధ్యులు పి నాగిరెడ్డి మండల కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు లేగల విజయ్ భాస్కర్ రెడ్డి ఫార్మసిస్ట్ నెహ్రూ నాయక్ ఆర్ఎంపిలు హశం అలీ, సోమేశ్వర్ ,వేణు, శీను, శేషయ్య, భద్రమ్మ చిత్రపటానికి పువ్వులు సమర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version