జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త

వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.!

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలో మొగిలి కిరణ్ – స్వప్న పుత్రిక సౌధమిని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

మంథని మండలం ఎక్లాస్ పూర్ శివ సాయి గార్డెన్ లో సల్ల రమేష్ పుత్రుడు పవన్ కళ్యాణ్ –శ్వేత రాణి వివాహ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం ఖానాపూర్ గ్రామం లోని అమ్మకంటి భాగ్యలక్ష్మి శివకుమార్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వధించారు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

ప్రత్యేక పూజలు నిర్వహించిన

మంథని :- నేటి ధాత్రి

మంథని పట్టణం పోచమ్మ వాడ లోని శ్రీ శివనాగేంద్ర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర బోయలింగం జీర్ణోధారణ మరియు పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version