BRS

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల.

చిన్నారి ని ఆశీర్వదించిన నాగుర్ల మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ సాయి ఫంక్షన్ హాల్లో రంగాపురం మాజీ సర్పంచ్ కత్తి రాజయ్య గౌడ్ – శ్రీలత గార్ల మనవరాలు, కత్తి అఖిల రామకృష్ణ గార్ల కూతురు అద్వైత మొదటి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరై చిన్నారి ని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు .. ఆశీర్వదించారు. వారి తో పాటు బి ఆర్ ఎస్ మండల…

Read More
Orphaned Child Laborers.

అనాధ బాలకార్మికులం..!

శీర్షిక: హైదరాబాద్,నేటి ధాత్రి: అనాధ బాలకార్మికులం..! కామాంధులు తిని వదిలేసిన చిదిమేసిన ఎంగిలి విస్తరాకులం మేము మేము అనాధ బాలకార్మికులం..!   హైదరాబాద్,నేటి ధాత్రి:             బ్రతుకు కోసం మెతుకుకోసం పోరాటం చేస్తున్న ఆరవ పంచభూతమైన ఆకలికి వారసులం మేము మేము అనాధ బాలకార్మికులం..! రోజంతా మస్తు పని చేస్తాం…కడుపును పస్థులు ఉంచుతాం… వెట్టిచాకిరి చేస్తున్న భావిభారత పౌరులం మేము మేము అనాధ బాలకార్మికులం..! సమాజంలో తన్నులు తిట్లు అవార్డులు పొందిన…

Read More
Godugu Nagaraj Bhargavila.

చిన్నారిని ఆశీర్వదించిన సోదా.

చిన్నారిని ఆశీర్వదించిన సోదా పరకాల నేటిధాత్రి   పట్టణానికి చెందిన గొడుగు నాగరాజ్ భార్గవిల కూతురు లాస్య కు నూతన వస్త్ర పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమం పట్టణంలోని ఎఫ్ జే ఫంక్షన్ హాల్లో నిర్వహించగా పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు బండి సదానందం గౌడ్,మార్క రఘుపతి గౌడ్,ఏకు రాజు,బండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
BRS party

పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్.

— పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్ నిజాంపేట, నేటి ధాత్రి: బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి,…

Read More
Coordinator Raju.

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత..

బాల్యవివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత.. జిల్లా ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాజు.. రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)     బాల్యవివాహాలను అరిక ట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జస్టెట్స్ ఫర్ చిల్డ్రన్స్ విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జీఓ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు అన్నారు. ఎన్జీఓ డైరెక్టర్ వంగరీ కైలాస్ ఆదేశానుసారం బాల్య వివాహాలపై జిల్లాలోని దేవాలయాలు, మజీదులు, చర్చిలు, కాలనీలు, అంగన్వాడీ కేంద్రా ల్లో అవగాహన కార్యక్రమం…

Read More
program

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.!

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం నేటి ధాత్రి: ముత్తారం మండల కేంద్రంలో మొగిలి కిరణ్ – స్వప్న పుత్రిక సౌధమిని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Read More
Women Welfare

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ.!

జిల్లా శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ సంయుక్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి….     తంగళ్ళపల్లి మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ భాగమైన బాబు జగ్జీవన్ రాం వ్యవసాయ కళాశాల సిరిసిల్ల జాతీయ సేవ పథక విభాగం మరియు సిరిసిల్ల జిల్లా సంక్షేమ సంయుక్తంగా ఏడవ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బాలింతలు గర్భిణీ…

Read More
Anganwadi

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రతి చిన్నారికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి… తంగళ్ళపల్లి నేటి దాత్రి….     తంగళ్ళపల్లి మండలంలో బస్సాపూర్ గ్రామంలో సందర్శించిన కలెక్టర్ సందీప్ కుమార్ . తంగళ్ళపల్లి మండల లో బస్వాపూర్ అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కేంద్రాల్లో అంగన్వాడి…

Read More
error: Content is protected !!