ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన. కరీంనగర్ డేయిరికేంద్రం…….

ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన. కరీంనగర్ డేయిరికేంద్రం…….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. పెళ్లి జరుగుతున్న సందర్భంగా కరీంనగర్.డేయి రి. పాల .కేంద్రంఆధ్వర్యంలో. పుస్తె మట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పాలకేంద్రండేయిరి. ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా కళ్యాణ.మస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా. ఈరోజు సారంపల్లి గ్రామంలోని పాడి రైతు సూర ఎల్లవ్వ-రాజు.ల. కూతురు శిరీష వివాహం జరుగుతున్న సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భాను చందర్.రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి కరీంనగర్. డేయిరి.ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. సారం పల్లి పా ల. ఉత్పత్తిదారుల. సంస్థ అధ్యక్షులు కోల.బాలయ్య. డైరెక్టర్లు గుగ్గిళ్ళ శ్రీనివాస్. వంగపల్లి మల్లేశం. సెక్రెటరీ గుగ్గిల రాజు. బరేగల జగదీష్. తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం…

కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపురం గ్రామంలో కరీంనగర్ డైరీ మరియు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ద్వారా గ్రామ పాల డైరీ మరియు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు గోమాత పూజ మరియు వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈకార్యక్రమంలో కరీంనగర్ డైరీ సుధాకర్, ట్రస్ట్ సభ్యులు, పాల కేంద్రం అధ్యక్షులు కడారి రాజయ్య, సెక్రటరీ బండ అనంతరెడ్డి, సూపర్వైజర్ రాజ్ కుమార్, గ్రామ సర్పంచ్ కడారి రాజేష్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

కరీంనగర్ డేయిరీ పాల కేంద్రంఆధ్వర్యంలో పుస్తె మట్టలపంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నూతన వధువుకు. కరీంనగర్ డేయిరీ పాల యజమాన్యం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్.రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్. డే యి రీ. ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాల కొనసాగు.తున్నయని అందులో భాగంగా కళ్యాణ.మస్తు. పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందిస్తున్నామని తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో భాగంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం.అంకి రెడ్డిపల్లి. గ్రామంలోని పల్లె లక్ష్మారెడ్డి.కలల.కూతురు రజిత వివాహానికి. కరీంనగర్ పాలకేంద్రం యజమాన్యం తరపున.పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. అంకిరెడ్డి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సింగిరెడ్డి మాధవరెడ్డి. డైరెక్టర్లు రాగుల రాజిరెడ్డి. ఏలేటి విజయ్ రెడ్డి. తొoటిరాజయ్య. పల్లె లక్ష్మారెడ్డి. గొట్టిపర్తిరాజు. సుంకపాక.దేవయ్య. పోచంపల్లి రంగయ్య. భీమరి రాములు. సెక్రెటరీ ఐ రెడ్డి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం.నరసింహుల.పల్లి గ్రామంలో యాదవ రెడ్డి యదా.లక్ష్మి కూతురు వివాహానికి.పుస్తె. మట్టలు. అందజేసిన కరీంనగర్ డైరీ. ఈ సందర్భంగా చిన్న లింగాపూర్ రూట్ సూపర్వైజర్ గడ్డం సతీష్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ డైరీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా .కళ్యాణమస్తు పథకంలో. భాగంగా ఆడబిడ్డ పెళ్లికి ఇస్తే మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం .నరసింహుల.పల్లి గ్రామంలో పాడి రైతు కొండేటి యాదిరెడ్డి.యాదలక్ష్మి ల కూతురు వెన్నెల వివాహం జరుగుతుండగా వారి వివాహానికి కరీంనగర్ డైరీ. ఆధ్వర్యంలో.పుస్తె .మట్టల పథకంలో భాగంగా .అడవిడ్డ పెళ్లికి అందజేయడం జరిగిందా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. నరసింహుల.పల్లి పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు మంద దేవయ్య. డైరెక్టర్లు.కోoడేటి.రాములు. పల్లె నర్సింలు. సెక్రెటరీ గో డిసెలబాబు. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version