ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన. కరీంనగర్ డేయిరికేంద్రం…….

ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన. కరీంనగర్ డేయిరికేంద్రం…….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. పెళ్లి జరుగుతున్న సందర్భంగా కరీంనగర్.డేయి రి. పాల .కేంద్రంఆధ్వర్యంలో. పుస్తె మట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పాలకేంద్రండేయిరి. ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా కళ్యాణ.మస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా. ఈరోజు సారంపల్లి గ్రామంలోని పాడి రైతు సూర ఎల్లవ్వ-రాజు.ల. కూతురు శిరీష వివాహం జరుగుతున్న సందర్భంగా నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భాను చందర్.రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి కరీంనగర్. డేయిరి.ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. సారం పల్లి పా ల. ఉత్పత్తిదారుల. సంస్థ అధ్యక్షులు కోల.బాలయ్య. డైరెక్టర్లు గుగ్గిళ్ళ శ్రీనివాస్. వంగపల్లి మల్లేశం. సెక్రెటరీ గుగ్గిల రాజు. బరేగల జగదీష్. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version