ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి ఇంగిలి వీరేష్…

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి ఇంగిలి వీరేష్

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని 22వవార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంగిలి వీరేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింట తిరుగుతూ యువ నాయకునిగా మీ ముందుకు వస్తున్ననని ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వార్డులో ఉన్న డ్రైనేజీ, పారిశుద్ధ సమస్యలను రోడ్లను అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చి దిద్దుతానని ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్య ల పరిష్కరానికి శ్రమిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version