ఇందిరమ్మ గృహప్రవేశం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో. నూతన గృహప్రవేశం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరై మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు అంకిరెడ్డి పల్లె గ్రామంలో. ఇందిరమ్మ. పథకంలో భాగంగా ఇల్లు మంజూరై పూర్తిచేసుకుని ఈరోజు గృహప్రవేశం చేయడం.జరిగిందని తెలియజేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపించిన.చిరుకాను. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల.నర్సింగ్ గౌడ్. చేతుల మీదుగా. లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జల గం ప్రవీణ్. గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు. పొన్నాల పరుశురాం గౌడ్. ఉప సర్పంచ్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.మునిగల రాజు. శ్రీకాంత్ గౌడ్. కొత్త రవి. కుటుంబ సభ్యులు ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
