వనపర్తి లో ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశం లో ఎమ్మెల్యే చైర్మన్…

వనపర్తి లో ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశం లో ఎమ్మెల్యే చైర్మన్
వనపర్తి నేటిదాత్రి .

*వనపర్తి లో ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశానికి వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎల్ ఎన్ మాదవి సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల దంపతులకు బట్టలు అందజేశారు_

20వ వార్డుకు చెందిన*_ _1. ఏర్పుల శాంతమ్మ గురువయ్య.2 రామేశ్వరమ్మ బాలస్వామి_15 వ వార్డు కు చెందిన అలివేల నరేందర్*33 వ వార్డుకు చెందిన నస్రీన్ బేగం అబ్దుల్ రెహమాన్ కుటుంబాలకు ఆయన నూతన వస్త్రాలను అందించారు_తమ సొంత ఇంటి కల నెరవేరుతుందో లేదో అని భయపడిన తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి తమ సొంత ఇంటి కల నెరవేర్చినందుకు లబ్ధి దారులు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇందిరమ్మ
ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లబ్ది దారులు శుభాకాంక్షలు తెలిపారు
ఈకార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version