
ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా.
ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా… రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్… రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది… నీళ్ళివ్వకుండ చెక్ డ్యామ్ కులగొట్టిన ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యే ది.. ఏప్రిల్ 27న జరగబోయే మన సభా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకు రానుంది… :-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ…