క్రిటికల్ పోలింగ్ బూత్ లను పరిశీలించిన రాష్ట్ర జనరల్
మెట్ పల్లి ఫిబ్రవరి 3 నేటి దాత్రి
మెట్పల్లి లోని క్రిటికల్ పోలింగ్ బూత్ లను రాష్ట్ర జనరల్ అబ్సర్వర్ పుర ఎన్నికల పరిశీలకుడు కాళీ చరణ్ ఐఏఎస్ పరిశీలించారు కాళీ చరణ్ ఐఏఎస్ మాట్లాడుతూ పుర ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు తగు సూచనలు చేసినారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ శ్రీనివాస్ ఎమ్మార్వో నీతా మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ డి ఈ నాగేశ్వరరావు సిఐ అనిల్ కుమార్ సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు
