
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…