
మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..
బహుళ జాతి మొక్కజొన్న సాగు చేసి అప్పుల భారంతో యువ రైతు మృతి… మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి.. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తానన్నుఆర్గనైజర్ ప్రభుత్వ అధికారులు ఎవరికి న్యాయం చేస్తారు. రైతుల గోడు పట్టించుకోని అధికారులు…రైతులక, ఆర్గనైజర్లక, మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆర్గనైజర్ లను వెంటనే శిక్షించాలి.. ఈ ప్రాంతంలో ఆదివాసి ఐకాన్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి బాండ్ డీలర్ షిప్ ఆదివాసులకే ఇవ్వాలి.. ముందస్తు అరెస్టులు ప్రజలు ఖండిస్తున్నారు… నూగుర్ వెంకటాపురం నేటి…